పేదవానిపై భారం పడకుండా ఆదాయ వనరుల పెంపు

హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట ఇసుక ద్వారా ఆదాయం పెంపుతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు ఇసుక, మద్యం విభాగాల్లో అక్రమాలకు అడ్డుకట్టతో ఆదాయం పెంపు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : రాష్ట్ర ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల…







