Tag telangana updates

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు కస్టడీ

వారం రోజుల ఇడి కస్టడీకి అనుమతి పదిరోజుల కస్టడీ కోరిన ఇడి అధికారులు న్యూదిల్ల్లీ,మార్చి16 : దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు…

కవిత భర్తతో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు

న్యూదిల్లీ,మార్చి16: దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌మరో అడుగు ముందుకేసింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. కవిత భర్తతో సహా కవిత వ్యక్తిగత సిబ్బంది అయిన మరో ముగ్గురికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే వీరి నలుగురు ఫోన్లు సీజ్‌ ‌చేశారు. శుక్రవారం…

7దశల్లో పార్లమెంట్‌ ఎన్నికలు

దేశంలో మోగిన ఎన్నికల నగారా పార్లమెంట్‌తో పాటు నాలుగు రాష్టాల్ర ఎన్నికలు అమల్లోకి  ఎన్నికల కోడ్‌ మే 13న ఎపి, తెలంగాణ ఎన్నికలు అదేరోజు కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక ఏప్రిల్‌ 19న తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 26న రెండో దశ,మే 7న మూడో దశ మే 13న నాలుగో దశ, మే 20న ఐదో…

నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కానే కాదు!

పడకగదిలో కూడా స్మార్ట్‌ ఫోన్‌ లే… యువతలో పెరుగుతున్న నిద్ర లేమి సమస్య చక్కటి నిద్రను ఆహ్వానించాలి మానసిక సమస్యలతో ఇబ్బంది జీవితంలో ఎన్నో రకాలైన  బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తిడిలకు గురవుతుం టాము. ఒత్తిడిలను  ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా…

భారతదేశ తత్వం ప్రపంచానికి స్ఫూర్తి

సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు భారతీయ తత్వవేత్తల కృషి కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చి16:  శాంతిమంత్రాన్ని బోధించే భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో…

కేసీఆర్‌ స్వయంకృతం

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అణచివేసే ప్రక్రియ మొదలయ్యింది. బిఆర్‌ఎస్‌ను అణచివేయడం బిజెపి, కాంగ్రెస్‌లకు అవసరం. గతంలో కెసిఆర్‌ అనుసరించిన విధానామే ఇది. ఇందులో కొత్తదనం ఏవిూలేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, భ్రమలను కల్పించిన పాపానికి కెసిఆర్‌ అధికారం కోల్పోయారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని పదేళ్ల పాలనలో కెసిఆర్‌ దగా చేశారు. ఈ క్రమంలో…

నేడు మోగనున్న ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం  మధ్యాహ్నం విూడియా సమావేశంలో ప్రకటన  షెడ్యూల్‌ వివరాలను వెల్లడిరచనున్న ఎన్నికల కమిషనర్లు న్యూదిల్లీ, మార్చి 15 : సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. పార్లమెంటుతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు నేడు శనివారం ఎన్నికల…

ఎస్‌బిఐ తీరుపై సుప్రీమ్‌ కోర్టు తీవ్ర ఆగ్రహం

ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాల సమర్పణలో… వెంటనే బాండ్స్‌ నెంబర్లతో పాటు వివరాలు అందించాలని ఆదేశం విచారణను సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 15  : ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసులో ఎస్‌బిఐ తీరుపై సుప్రీమ్‌ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్‌బిఐకి సుప్రీమ్‌ రాజ్యాంగ ధర్మాసనం…

దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత అరెస్ట్‌

కవిత ఫోన్లు, పీఏ ఫోన్లను ఈడీ స్వాధీనం విమానంలో దిల్లీకి తరలింపు అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం… అరెస్ట్‌ సరికాదని ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను ప్రశ్నించిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యా హ్నం నుంచి…