దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

విపక్షాల బలహీనతకు అనైక్యతే కారణం అందుకే పట్టు సాధించలేకపోతున్న విపక్ష కూటమి ‘ఇండియా’ పార్టీ గత ఘన కీర్తితో కాంగ్రెస్ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 14 : అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని…








