కెసిఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం ఒకదానిని మరోటి ఢీకొన్న వాహనాలు

స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు…తప్పిన ముప్పు బస్సును ఆపి కెసిఆర్‌ను కలుస్తున్న రైతులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం 8 కార్లకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి…








