డీప్‌ఫేక్ వార్తల కేసులో సిఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి

కలేకుంటే మోదీ, రేవంత్ దోస్తీ బయట పడ్డట్టే..క మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కసంగారెడ్డిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం.. సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : డీప్ ఫేక్ వార్తలను ప్రచారం చేసిన కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో సీఎంను అరెస్టు చేయాలని…








