ఇందూరు రైతుల పోరాటానికి గుర్తింపు

నిజామాబాద్ లో కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిజామాబాద్ లో ఆదివారం కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో మాట్లాడుతూ పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ప్రధాని…
