సెమీ కండక్టర్ పరిశ్రమలకు అనుకూలం

– ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించండి – మలేషియా బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ…
