ఉత్సవాల్లో ఐక్యత చాటిన తెలంగాణ

– రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణనాథుల నిమజ్జనాలు – రేపటికి పూర్తయ్యేలా చర్యలు – రాష్ట్రవ్యాప్తంగా గణేష్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోద్ణు – డీజీపీ ఆనంద్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 25: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో నిమజ్జన…
