బియ్యం ఎగుమతులకు కేంద్రంగా మారాలి

– ఎగుమతి ఆధారిత మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు – రైస్ మిల్లింగ్ రంగంలో యాంత్రీకరణకు ప్రాధాన్యం – ఆధునిక గోదాములు, స్టీల్ సైలోల నిర్మాణానికి పెట్టుబడులు ఆహ్వానం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: తెలంగాణను దేశంలోనే అగ్రగామి వరి ఉత్పత్తి రాష్ట్రంగా నిలిపిన తర్వాత, బియ్యం ఎగుమతులు, ఆధునిక…
