విద్యారంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

– వచ్చే ఏడాదినుంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ – ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ – ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన రూఫ్ టాప్ సోలార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: రాష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారించారని వారి అంచనాలకు అనుగుణంగా…
