క్రైమ్‌లో తెలంగాణ రైజింగ్

– వెల్‌డన్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ…
