Tag Telangana Power Sector

పెరుగుతున్న డిమాండ్…తడబడుతున్న ‘ధర్మల్’!

తెలంగాణ విద్యుత్ రంగం ప్రస్తుతం తీవ్రమైన డిమాండ్-సరఫరా అంతరం అంచున నిలిచి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 65.01 శాతంగా ఉన్న రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్), 2025-26 నాటికి 56.86 శాతానికి పడిపోవడం ఉత్పాదక సామర్థ్య క్షీణతకు అద్దం పడుతున్నది. జాతీయ సగటు (63.07%) కంటే ఇది చాలా…