ఏపీకి తెలంగాణ విద్యుత్ సహాయక బృందాలు

– చంద్రబాబు విజ్ఞప్తికి డిప్యూటి సీఎం భట్టి సానుకూల స్పందన – సీఎం రేవంత్‌తో చర్చించి సహాయక బృందాలను పంపేందుకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ముందడుగు వేసింది.…
