వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంపైన ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతున్నది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బిజెపి కేంద్ర నాయకత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఏదోఒక కార్యక్రమంతో రాష్ట్రంలో నిత్యం హడావిడిచేస్తోంది. తాజాగా…
