రాజ్యసభకు కెకె రాజీనామా

ఛైర్మన్ ధన్‌కడ్‌కు రాజీనామా పత్రం సమర్పణ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 4: కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు గురువారం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు. గురువారం ఆయన ఛైర్మన్ దన్‌కడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందచేశారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపిన…