రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ వైపే
– వైషమ్యాలు సృష్టించిన ఇండి కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – 10న జరిగే బహిరంగ సభా వేదిక వద్ద భూమి పూజ – ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
