Tag telangana news

స్విట్జ‌ర్లాండ్‌లో అరుదైన క‌ల‌యిక‌

తెలుగు రాష్ట్రాల‌ సిఎంల భేటీ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు మంత్రులు హాజరయ్యారు. మంత్రులతో కలిసి దావోస్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో అరుదైన కలయిక జరిగింది. జ్యూరిచ్‌ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్‌ పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న…

తెలంగాణలో బీర్ల సరఫరా పునరుద్ధ‌రిస్తాం..

ప్ర‌క‌టించిన యునైటెడ్‌ ‌బ్రూవరీస్‌ ‌లిమిటెడ్‌ ప్ర‌భుత్వ హామీతో స‌ర‌ఫ‌రాకు నిర్ణ‌యం తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్‌ ‌బ్రూవరీస్‌ ‌లిమిటెడ్‌ (‌యూబీఎల్‌) ‌సంస్థ బీర్ల సరఫరాను పునరుద్ధరించింది. ఈ మేరకు సోమవారం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని…

65 ‌లక్షల మందికి ఆస్తి హక్కు కార్డులు

Prime Minister Modi

వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పంపిణీ ఆస్తి హక్కులతో భరోసా వొస్తుందన్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,  ప్ర‌జాతంత్ర‌, జనవరి 18: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సుమారు 65 లక్షల ఆస్తి హక్కు కార్డులు పంపిణీ చేశారు. అవి ఆర్థిక కార్యకలాపాలను పెంపొందిస్తాయని, దారిద్య నిర్మూలనకు దోహదం చేస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ వీడియో…

దిల్లీ ప్రజలను మోసం చేయాలని కుట్ర

Harish Rao

అమలు కానీ హామీలపై దిల్లీలో పచ్చి అబద్ధాలు మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18 :  ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రచారం చేస్తూ  పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలాగైతే మోసం చేశారో…

ఉగాది నుంచి గద్దర్‌ అవార్డుల పంపిణీ

సినిమా నిర్మాణంలో ప్రపంచ గమ్యస్థానంగాహైదరాబాద్‌ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్‌ ‌తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం…

భగవత్‌ ‌వ్యాఖ్యలు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దమే

పాట్నా సంవిధాన్‌ ‌సురక్ష సమ్మేళన్‌ ‌లో కాంగ్రెస్‌ అ‌గ్రనాయకుడు రాహుల్‌గాంధీ పాట్నా,జనవరి18 :దేశ స్వాతంత్య్రం  విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అ‌గ్రనాయకుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. బీహార్‌ ‌రాజధాని పాట్నాలో జరిగిన‘ సంవిధాన్‌ ‌సురక్ష సమ్మేళన్‌ ‘ ‌కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ ఈ ‌వ్యాఖ్యలు…

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

కార్డులు రానివారు గ్రామసభల్లో దరఖాస్తు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: రేషన్‌ ‌కార్డుల జారీ నిరంతర పక్రియ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులకు రేషన్‌ ‌కార్డులు అందేవరకు ఈ పక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్‌ ‌కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన…

ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ వాసి

తెలంగాణ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ ‌జిల్లా పూజారి కాంకేర్‌- ‌మారేడుబాక అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతిచెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్‌ ‌దామోదర్‌ ‌పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్టు మావోయిస్టు…

తెలంగాణలో ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌భారీ పెట్టుబడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. ఇప్పటికే హైటెక్‌ ‌సిటీలో ఓ డేటా…