Tag telangana news

విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…

హన్మకొండ బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయంపై ముదురుతున్న వివాదం..

తొలగించాలని కాంగ్రెస్‌..‌టచ్‌ ‌చేయొద్దని బీఆర్‌ఎస్‌ ‌కొనసాగుతున్న  నేతల సవాళ్ల పర్వం పార్కు స్థలం కబ్జా చేశారని, అక్రమంగా నిర్మించారని ఆరోపణలు జీబ్ల్యూఎంసీ అధికారుల్లో టెన్షన్‌.. ‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 5 : హన్మకొండ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీస్‌ ‌స్థలం వివాదం రోజురోజుకూ ముదురుతుంది. అక్రమంగా నిర్మించిన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాయాన్ని వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌…

విభజన హామీల అమలులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి కలయిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ‘విభజన హామీల’ అమలు విషయంలో అన్యాయంగా ఆగమైన తెలంగాణ వైపుగా ధృడమైన వాణిని వినిపిస్తాడని,తెలంగాణ పౌర సమాజం బలంగా విశ్వసిస్తుంది. సుదీర్ఘ పోరాటాలు,త్యాగాల తర్వాత తెలంగాణ…

అర్థరాత్రి అనూహ్య పరిణామాలు

ఉద్యమ పార్టీకి ఎదురీత మొదలైంది. ఆ పార్టీ ఇరవై నాలుగేళ్ళ ప్రస్తానంలో పదేళ్ళ పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన బిఆర్ఎస్‌కు ఇప్పుడు పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి. తమ పార్టీని బలపర్చుకునేందుకు గతంలో తాము చేసిన ఎత్తుగడలే రివర్స్‌లో తమకు ఎదురవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నది. ఉద్యమకారులను కాదని, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తే,…

కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు..

బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో లో  చేరారు .  జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు . మంత్రి…

టిటిడిపి పునర్జీవనం కానుందా ?

పదేళ్ళుగా మరుగుపడిన నాయకులు, బాబు పర్యటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం స్వాగతానికి హైదరాబాద్‌లో ఏర్పాట్లు  ( మండువ రవీందర్‌రావు ) ఏపీ ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి  స్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి శ్రేణులు హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా…

ఇంటర్వ్యూలకు 50 మంది మాత్రమే అర్హులు

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 4: తెలంగాణలో గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఓవైపు నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌మాత్రం కొత్త నిబంధనలను ఆంగీకరించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే ’గ్రూప్‌-1’ ‌మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక…

సోయిలేని తనం తోనే మొదటి నుంచీ తెలంగాణ ఆగం

వి గోరెటీతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను వివరించిన కేసీఆర్  తమ హక్కులను కాపాడుకునే దిశగా  ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలి – కేసీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 04:తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడం లో ఉమ్మడి రాష్ట్రం లో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థం…

హైదరాబాద్‌లో ‘రియల్‌’ ‌రంగం పరుగు

గత ఆరు నెలల్లో అసాధార‌ణ‌ పురోగతి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 4: హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం అసాధారణ వృద్ధి సాధించిందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సిటీలో అంతర్జాతీయ, దేశీయ కంపెనీల ఆఫీస్‌ ‌స్పేస్‌ ‌లీజింగ్‌ ‌లోనూ 40శాతం వృద్ధి నమోదైందని ట్వీట్‌ ‌చేశారు.…