Tag telangana news

ఆగస్ట్3న అమెరికా పర్యటనకు సిఎం రేవంత్‌

‌పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలతో భేటీ..ఆగస్టు 11న తిరగి రాక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి రేవంత్‌ ‌రెడ్డి బృందం అమెరికా బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను సీఎం కలవనున్నారు. వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు…

నిజామాబాద్‌ ‌డీఈవో అక్రమాలపై చర్యలు చేపట్టాలి

డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి సీనియర్‌ను కాదని, జూనియర్‌కు ప్రమోషన్‌ ఉపాధ్యాయుల ప్రమోషన్ల సీనియారిటీ లిస్టులలో అనేక తప్పుడు విధానాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై19: టీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో ఉన్నతాధికారుల నుండి వచ్చిన లిస్టులను టాంపరింగ్‌ ‌చేసి అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డ నిజామాబాద్‌ ‌జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌…

అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వానలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. వాయుగుండం…

రుణమాఫీతో వారికి నిద్రపట్టడం లేదు

విమర్శలకే బిఆర్‌ఎస్‌, ‌బిజెపి నేతలు పరిమితం కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : కాంగ్రెస్‌ ‌ప్రాక్టికల్‌ ‌పార్టీ.. కాంగ్రెస్‌ ‌రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ చేశారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్‌ ‌బటన్‌ ‌నొక్కితే సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ…

8‌కోట్ల ఉద్యోగాల సృష్టి.. మరో ట్రాష్‌

న్యూదిల్లీ,జూలై19: ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదీ ’ఒకదాని తరువాత ఒకటిగా అబద్ధం చెప్పడం’ ద్వారా యువత ’పుండుపై కారం చల్లుతున్నారు’ అని ఖర్గే ఆరోపించారు. గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడం…

‌ప్రజావాణిలో 545 దరఖాస్తులు

 స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ ‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 95 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 84 , విధ్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 82, హౌజింగ్‌ ‌కు…

రాజీనామాపై నాలుక మడతేసిన హరీష్‌ ‌రావు

కాంగ్రెస్‌ ఎం‌పీల ఫోరం ఛైర్మన్‌ ‌మల్లు రవి విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు.. మాట మారుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీల ఫోరం ఛైర్మన్‌ ‌మల్లు రవి, ఎంపీలు బలరాం నాయక్‌, ‌రఘురాంరెడ్డిలు ఆరోపించారు. రాజీనామా చేయకుండా…

లష్కర్‌ ‌బోనాలకు సిఎం రేవంత్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,‌జూలై19: సికింద్రాబాద్‌ ‌మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డిని కమిటీ కోరింది. ఈమేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని కలిసి సికింద్రాబాద్‌ ‌మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించింది.  ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ‌దేవాదాయ శాఖ కమిషనర్‌ ‌హనుమంతరావు,…

‘‘‌డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’

  ‘‘డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’  సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఏ.‌కొండల్‌ ‌గౌడ్‌ ‌పాడిన పాట పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌ తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ‌కోడూరు శ్రీనివాస్‌ ‌రావు.