Tag telangana news

రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ‌ట్రెండ్‌ ‌సెట్టర్‌

‌సంకీర్ణ రాజకీయాలకు ఆయనే ఆద్యుడు కకష్టాన్ని నమ్ముకునే వారే కమ్మవారు అమ్మలాగా అన్నం పెట్టి ఆదుకునే గుణం వారి సొంతం తెలంగాణ అభివృద్దిలో వారు భాగస్వామ్యం కావాలి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 20: రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఒక బ్రాండ్‌ ‌క్రియేట్‌ ‌చేశారని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌…

మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం.. సివిల్స్ అభ్య‌ర్థులకు ప్ర‌భుత్వం చేయూత

‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం సింగరేణి ఆర్థిక సాయంతో అభ్యర్థులకు భరోసా ఇక నుంచి ఏటా జూన్‌లో జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌డిసెంబర్‌ ‌కల్లా అపాయింట్‌మెంట్లు నిరుద్యోగులకు అండగా నిలవడమే మా లక్ష్యం సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సివిల్స్ అభ్యర్థులకు చేయూతనిచ్చేలా ఈ పథకం…

కాంగ్రెస్‌ ‌కుట్రలు గోదావరిలో కొట్టుకు పోయాయి

కాళేశ్వరం సగర్వంగా సలాం చేస్తోంది: కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్‌ ‌కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పోటెత్తుతున్నది. మేడిగడ్డ బరాజ్‌లో…

రాజస్థాన్‌ ‌నుంచి నగరానికి డ్రగ్స్

‌నలుగురి అరెస్ట్..‌డ్రగ్స్ ‌స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : రాజస్థాన్‌ ‌నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ ‌తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ శంషాబాద్‌, ‌మాదాపూర్‌ ‌పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి…

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌

‌రేండ్రోజుల పాటు దిల్లీలోనే మకాం కాంగ్రెస్‌ అ‌గ్రనేతలో చర్చలు మరోమారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలోనే ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌నుంచి రేంవత్‌ ‌రెడ్డి దిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్‌…

ఎన్డీఏ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి!

వ్యవసాయ ఆదాయం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న బడా కంపెనీలకు ముకుతాడు వేసే విధంగా కేంద్రం వచ్చే బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందా ? ఆ దిశగా అడుగులు వేస్తుందా చూడాలి. కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.…

పెద్దవాగుకు భారీ గండి

వరద ఉధృతికి కొట్టుకుపోయిన పశువులు కొండలు, గుట్టలపై తలదాచుకున్న ప్రజలు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి చర్ల వద్ద తాలిపేరుకు వరద ఉధృతి అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం దమ్మపేట, ప్రజాతంత్ర, జూలై 19 : భదాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సవి•పంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో…

కాంగ్రెస్‌ ‌రుణమాఫీతో వారికి నిద్రపట్టడం లేదు

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి నేతలు విమర్శలకు పనికి వస్తారు కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: కాంగ్రెస్‌ ‌ప్రాక్టికల్‌ ‌పార్టీ.. కాంగ్రెస్‌ ‌రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ చేశారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్‌ ‌బటన్‌ ‌నొక్కితే సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ చేశారన్నారు. సినిమాల్లో రైతుల…

కెసిఆర్‌ ‌హయాంలో ఆర్థిక విధ్వంసం…అరాచక పాలన

రాష్ట్రం నెత్తిన ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టిన ఘనుడు కరీంనగర్‌ ‌పర్యటనలో మంత్రి పొంగులేటి కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : కేసీఆర్‌ ‌హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో మంత్రి…