Tag telangana news

పరిమళించే క్షణాలు

వాగు ఒడ్డున ఇసుక తిన్నెలు గుసగుసలాడుతుంటే నడిసొస్తున్న వెన్నెల నీవు రంగుల క్షణాలెన్నో నా ఏకాంతాన్ని  చుట్టేసినప్పుడు నేను శూన్యపు చూపును నువ్వున్న చోట నా నీడ కూడా పరిమళిస్తుంది కనబడని కలలను చెక్కుతుంది చల్లగాలి పులకరింతను మనసు వాకిట పరిచేసి కబుర్ల దారంతో మధురిమలెన్నింటినో నీకోసం ఏరికూర్చాలనిపిస్తుంది… అందంగా ఒక్క వాక్యమైనా రాద్దామంటే మళ్ళీ…

పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు

Family Digital Card

వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ముందుకు… ఇక అన్ని ప‌థ‌కాలకు ఒకే కార్డు.. డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119…

యువతి అదృశ్యం కేసుపై హైకోర్టు ఆగ్రహం

పోలీసుల తీరుపై ఆగ్రహించిన న్యాయ‌స్థానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌2 (ఆర్‌ఎన్‌ఎ): ‌నగర పోలీసులపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. యువతి మిస్సింగ్‌ ‌కేసులో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం చేసిన అధికారులకు చురకలంటించింది. కేసు విషయంలో సీనియర్‌ అధికారిని నియమించాలంటూ చెప్పినా సరే నిర్లక్ష్యం వహించడంపై మండిపడింది. కుమార్తె కోసం తండ్రి పడుతున్న…

అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం

‘పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్‌బాబు ప్రోటీన్స్, ‌మినరల్స్ అధికంగా ఉన్న బాలామృతం అందిస్తున్నాం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హెల్త్ ‌క్యాంప్‌ ‌పెద్దపల్లి,ప్రజాతంత్ర,అక్టోబర్‌2: అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు…

మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు..

ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున ఆమెపై ఎవరు మాట్లాడలేదు అని కేటీఆర్‌ ‌స్పష్టం…

కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ ‌రాజ్ ఫైర్‌

మా కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరికాదన్న నాగార్జున బాధ్యతగల పదవిలో ఉండి ఇలా మాట్లాడుతారా: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొండా సురేఖను కోర్టుకు ఈడుస్తామన్న మహిళా నేతలు మంత్రుల నోళ్లను ఫినాయిల్‌తో కడగాలి : బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌2: మంత్రి కొండా సురేఖ  తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై…

సమంత విడాకులకు కెటిఆరే ‌కారణం

Minister Konda Surekha made sensational comments on ktr

సినిమావాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసిన ఘనుడు మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ ‌సమంత విడిపోవడానికి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆరే కారణమని  మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది…

బతుకమ్మ సంబురాలు షురూ..

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2:  ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు…

డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డు రూప‌క‌ల్ప‌న‌కు అడుగులు

238 ప్రాంతాల్లో నేటి నుంచి పైలట్‌ ‌సర్వే నేడు ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌2: ‌కుటుంబ డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డు ప్రొఫైల్‌ ‌రూపకల్పన ప్ర‌క్రియను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డును అమ‌లులోకి తీసుకునిరాబోంది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ హెల్త్‌  కార్డుల వివరాలను పొందుపర్చనుంది.…