Tag Telangana news updates

నీవు  ఉన్నావనే అనుకుంటా…

నీవు ఉన్నావో లేదో తెలియదు ఏ ఎదురు కాల్పుల్లోనో ఎంతోమంది మరణించారని తెలిపినపుడు ఏ పేపర్లోనూ ఎవరి పేరూ లేదని, నీవు ఇంకా ఉంటావనే అనుకుంటా! గుర్తించినవి బంధువులింటికిపోగా గుర్తెరగనివి గుట్టగా పూడ్చేసినా కూడా నీవు ఇంకా ఉన్నావనే అనుకుంటా ఏ కొండల మాటునో మెరుపులు మెరిసినప్పుడు ఏ మబ్బుల చాటునో ఉరుములు ఉరిమినప్పుడు చీకటి…

విషపూరిత కంపెనీలను వ్యతిరేకించడంనేరమా.!

కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఒకవైపు ఆగమవుతునే ఉన్నాయి.ఏడవ హామీ ఐన ప్రజాస్వామ్య పునరుద్ధరణను పాతర వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనడానికి నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆర్.విజయ్ కుమార్ సస్పెన్షన్ ఇందుకు నిదర్శనం. ప్రజాపాలనంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. విషపూరితమైన కంపెనీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు పాలకులు ప్రజలతో చర్చించాలి అది…

క‌విత్వపు కూడ‌లి…

స‌మాజ సంబంధాల‌ను ప్ర‌తిబింబింప‌జేసే భావోద్వేగ రూపం క‌విత్వం. మాన‌వ సంబంధాలు అంత‌రించిపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో మాన‌వ ప్ర‌వృత్తుల‌ను స‌రిచేయ‌డానికి క‌వి చేతిలో ఉన్న క‌విత్వమే బ‌ల‌మైన మాధ్య‌మం. లోకంలోని చీక‌టి తొల‌గి వేకువ వెల్లివిరియాల‌ని కోరుకుని అందుకు అక్ష‌రాల‌ను క‌వితా వాహిక‌లుగా మలిచిన‌ క‌వి న‌ల్ల‌గొండ ర‌మేశ్. కూడ‌లి చెట్టులోని క‌విత‌లు ర‌మేశ్‌లోని నిరంత‌ర మాన‌వీయ…

సైబర్‌ ‌నేరస్తుల మాయ‌లో ప‌డొద్దు..

Hyderabad CP CV Anand review with officials

ఆద‌మ‌రిస్తే ఉన్నదంతా దోపిడీ సైబర్‌ ‌సెక్యూరిటీ వార్షిక సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ ‌బాబు సైబర్‌ ‌నేరాలు 24 శాతం పెరిగాయన్న సిపి ఆనంద్‌   ‌టెక్నాలజీ పెరిగి నేటి సమాజంలో సైబర్‌ ‌దాడులు పెరిగిపోతున్నాయని ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి జేబులు ఖాలీ చేయాలని కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని…

టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రభుత్వానికి తగదు..

విజయ్‌ కుమార్‌ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునఃసమీక్షించుకోవాలి : టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : రాష్ట్ర విద్యా శాఖలో నిర్మల్‌లో ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్షాయులుగా పనిచేస్తున్న ఆరెపల్లి  విజయ్‌ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేయడాన్ని తీప్రంగా ఖండిస్తున్నామని, ఆయ నపై  విధించిన సస్పెన్షన్‌…

భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు

మంత్రి శ్రీధర్ బాబు హర్షం త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానం ప్రకటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం…

సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం..

today breaking news, telugu short news

అధికారులు ఆయ‌న‌ ఆడించినట్లు ఆడితే చర్యలు త‌ప్ప‌వు. వొచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ ఈ ‌ప్రభుత్వం అశాశ్వతం..మేమే శాశ్వతం.. మళ్లీ వొచ్చేది మా ప్రభుత్వమే.. అధికారులు వొళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని పని చేయాలి. సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం. ఆయన ఆడించినట్లు ఆడితే తరువాత మూల్యం చెల్లించుకోక‌…

ఫార్మా మాఫియాను కూల్చాకే పేదల ఇళ్లు కూల్చండి

సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం యాదగిరి జనాభాకు హాని కలిగించే విదంగా ప్రభుత్వ చర్యలు ఆప్‌ ‌తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌దిడ్డి సుధాకర్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 06 : ‌మూసీని అత్యంత కలుషితమైన నదులలో ఒకటిగా మార్చిన ఫార్మా మాఫియాను కూల్చి, అనంతరం పునరావాసం కల్పించి పేదల ఇళ్ళు కూల్చని సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం…

‌ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు

గురుకులాల్లో వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌గురుకుల హాస్టళ్లలో వరుసగా ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలు చోటుచేసుకున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు హాస్పిటల్‌ ‌పాలైన ఘటన…