ప్రజాపాలన కాదు.. నిర్బంధ పాలన

కాంగ్రెస్ అంటేనే ఏమార్చడం పచ్చటి పొలాల్లో చిచ్చుపెడుతున్న రేవంత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్7: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారని విమర్శించారు. గిరిజనుల బిడ్డలను జ్కెళ్ల…








