Tag Telangana news updates

సభా సమయాన్ని విపక్షాలు వృథా

సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నం నిర్మణాత్మక చర్చలతో బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలి విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శ న్యూ దిల్లీ, జూలై 22 : పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను బరువెక్కిన హృదయంతో చెబుతున్నానని, కొందరు ఎంపీలు, ఇతరులను తమ నియోజకవర్గ సమస్యలపై సభలో…

నీట్‌ అవకతవకలపై ‘సుప్రీమ్‌’‌లో విచారణ

ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలపై చర్చ ముగ్గురు నిపుణులతో నేడు సమాధానం ఇవ్వాలన్న ధర్మాసనం మే 4కు ముందే పేపర్‌ ‌లీకేజీ జరిగినట్లు సిజెఐ అనుమానం విచారణ నేటికి వాయిదా న్యూదిల్లీ,జూలై22(ఆర్‌ఎన్‌ఎ):  ‌నీట్‌-‌యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్‌- ‌యూజీ…

భద్రాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..మరింత పెరిగే అవకాశం కొన్ని ప్రాంతాల్లో పంటపొలాల్లోకి నీరు..భయాందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు వరద ప్రాంతాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  22 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ఉప నదులు పొంగి ప్రవహించడంతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా…

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

పలు గ్రామాల రాకపోలకు అంతరాయం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం పొంగుతున్న వాగులు, వంకలు గోదావరికి ఉధృంతగా వరద నీరు పరీవాహకాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న కృష్ణా ప్రవాహం మేడిగడ్డ వద్ద భారీగా వరదనీరు… గోదావరి పరివాహకంలో సీతక్క పర్యటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు…

వికలాంగులపై స్మిత వ్యాఖ్యల పట్ల సీఎం స్పందించాలి

క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలి రేవంత్‌ ‌మొదటి అపాయింట్మెంట్‌ ‌వికలాంగురాలికే ఇచ్చారు..అంగవైకల్యం ఉన్న జైపాల్‌ ‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌ సీఎంఓలో పనిచేసి అవగాహనలేక మాట్లాడటం బాధాకారం..సీఎం స్పందించకపోతే ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై నిరసన దీక్ష సివిల్స్ ‌పరీక్షల కోచ్‌ ‌బాలలత మల్లవరపు డిమాండ్‌ ‌ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : దివ్యాంగులపై ఎక్స్ ‌వేదికగా…

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలి: రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కేంద్ర బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు స్పందించి తెలంగాణకు తగిన నిధులు వచ్చేలా చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి బడ్జెట్‌ ‌లో నిధులు కేటాయించే విధంగా…

Union Budget today నేడు కేంద్ర బడ్జెట్‌

వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల మొదటి సారిగా సంకీర్ణ మద్దతుతో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 22 : నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం వోట్‌…

దిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్‌

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభతో సహా రాష్ట్ర రాజకీయాలపై చర్చ సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజిబిజిగా గడిపారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కలిశారు. ఆ తరవాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి…

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సిఎం రేవంత్‌ గ్యాస్‌  రాయితీని నేరుగా ఓఎంసీలకు చెల్లించే అవకాశం కల్పించండి : కేంద్ర మంత్రి పూరీకి సిఎం రేవంత్‌ విజ్ఞప్తి న్యూదిల్లీ, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ రివర్‌ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్ర…