తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి

– గురు పూర్ణిమ సందర్భంగా బీజేపీ చీఫ్ రామచందర్‌రావు పూజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశం మరింత పురోగతి పథంలో ముందుకు సాగాలని సాయిబాబా ఆశీస్సులు కోరుకున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. గురుపూర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ఆయన బుధవారం ప్రత్యేక పూజలు…
