అవును…సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినం..!
ఉన్న గీతను చిన్నదిగా చూపించాలంటే పక్కన ఒక పెద్ద గీత గీస్తే చాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సెప్టెంబర్ 17 రోజు వివాదానికి తెరదింపిందనే చెప్పొచ్చు. సామాన్య ప్రజలెవరికీ అంతగా ..ముఖ్యంగా ఈ తరానికి అవసరం లేని వివాదం అది.…