ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట

హైదరాబాద్, ప్రజాతంత్ర : ఫార్ములా ఈ-కారులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇప్పించడం తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish rao) అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని ఒక…








