తెలంగాణ.. పెట్టుబడులకు గమ్యస్థానం

– బే ఏరియా పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు – అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో సమావేశం – డిప్యూటీ సీఎం గౌరవార్థం భారత కాన్సుల్ జనరల్ విందు శాన్ ఫ్రాన్సిస్కో, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు…
