మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ
అంగన్ వాడి కేంద్రాల ద్వారా 4.72 లక్షల మంది గర్భిణీలు , బాలింతలకు 17. 63 లక్షల మంది పిల్లలకు కు పోషకాహారం .. మొత్తం 35,700 అంగన్ వాడి కేంద్రాలలో 15,169 కేంద్రాలను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలతో అనుసందానం.. అంగన్ వాడి టీచర్లు, సహాయకులకు అత్యధిక వేతనాలు .. కేంద్రాల పని తీరు పై…