Tag #Telangana..# Haven for Investors #Dy CM Bhatti

పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ

-క్లీన్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – హైటెక్స్‌లో ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామమని, క్లీన్ ఎనర్జీ రంగానికి నిలయంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు…