టీచర్ల అక్రమ నియామకాలపై విచారణ సాగదీత

జాతీయ స్థాయి క్రీడాకారులకు తీరని మనోవేదన సీఎం స్పందించి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2024 ఎస్జిటి టీచర్ పోస్టుల (DSC Teacher Posts) స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాల ఆరోపణలపై చేపట్టిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ నెలల తరబడి జాప్యం అవుతోంది.…