Tag Telangana Government updates

90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు.. బడ్జెట్‌లో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు నిరుద్యోగులు సమస్యలుంటే మంత్రులు, ఎంఎల్‌ఏలకు విన్నవించండి మీ రేవంతన్నగా పరిష్కరించి అండగా ఉంటా ఫైర్‌మెన్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో 90 రోజుల్లో మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను…

స్థానిక ఎన్నికలపై సిఎం రేవంత్‌ కసరత్తు

త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ స్థానిక ఎన్నికలపై అధికారులతో సవిూక్ష త్వరలోనే వివరాలు వెల్లడిరచనున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్దమవుతుంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడం, బడ్జెట్‌ సమావేశాలు కూడా ముగింపునకు రానుండడంతో ఒకటి రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది. దీనికి తోడు…

సత్వరమే పెద్దవాగు మరమ్మత్తులు

ఈ సీజన్లోనే నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్ట మరమ్మత్తు పనులు సత్వరమే చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఆదేశించారు.ఈ వానాకాలంలోనే రైతులకు సరిపడ సాగునీరు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మరమ్మత్తులు…

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం

డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు హోమ్‌ శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు కేటాయింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా పేట్రేగిపోతున్న గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇటీవల…

33 రకాల వరి పంటలకు బోనస్‌

సన్నాలను పండిరచేలా ప్రోత్సాహకాలు క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరరాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  అసెంబ్లీలో రాష్ట్ర…

సచివాలయంలో ఘనంగా బోనాల పండుగ

హాజరైన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, సి.ఎస్‌ ‌శాంతి కుమారి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25 :  డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌తెలంగాణా సచివాలయంలో బోనాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా సచివాల యంలోని నల్ల పోచమ్మకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

‘బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..’

తీర్మానానికి శాసన సభ ఆమోదం కేంద్రం తీరు, తదితర అంశాలపై వాడీవేడీగా చర్చ నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరిస్తున్నట్లు సిఎం రేవంత్‌ ప్రకటన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి వాకౌట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించిన అసెంబ్లీ కేందరం తీరును నిరసిస్తూ ..ఏకగ్రీవంగా తీర్మానానికి బుధవారం తెలంగాణ…

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?

ఉద్యోగులపై పని భారం మహాలక్ష్మి పథకంతో కార్మికుల పెరిగిన భారం ప్రశ్నోత్తరాల సమయంలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం వాస్తవం..తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తాన్న బిఆర్‌ఎస్‌ నేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారని, అపాయింట్‌మెంట్‌ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని సిద్దిపేట…

దిల్లీలో దీక్షకు నేను సిద్ధం..కెసిఆర్‌ సిద్ధమా

కెటిఆర్‌, హరీష్‌ రావుల ప్రశ్నకు సిఎం రేవంత్‌ సమాధానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు అన్యాయంపై నిరసనగా, రాష్ట్ర ప్రయోజనాల కొరకు బిఆర్‌ఎస్‌ అధినేత కలిసి వొస్తే తానూ సిద్ధమని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రానికి నిధుల కోసం దిల్లీలో దీక్ష చేయాలని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌…