తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

– వెబ్‌సైట్‌లో అందుబాటులోకి.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 16,726 మంది అభ్యర్థులు (93.60 శాతం) క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కౌన్సెలింగ్…
