Tag Telangana Defence Industry

రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ నవశకం!

ఒకప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాలకే పరిమితమైన తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రం నేడు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నది. అత్యాధునిక సాంకేతికత, కచ్చితమైన ఇంజినీరింగ్ నైపుణ్యం కలిగిన డిఫెన్స్ (రక్షణ), ఏరోస్పేస్ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ  సదస్సులో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన…