సెప్టెంబర్ 17కు కాంగ్రెస్ కొత్త నామకరణం

మొదటిసారిగా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం ఈసారి అన్ని పార్టీలు పోటీ పడి నిర్వహించే అవకాశం రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా సెంటిమెంట్ రాజేసి లబ్దికి యత్నించే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్, సెప్టెంబరర్ 12 : తెలంగాణ చరిత్రలో అతి ప్రధాన ఘట్టమైన సెప్టెంబర్ 17కు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నామకరణం…