పేదల కడుపు మంటపై రాజకీయం!

“ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల విమర్శలు కేవలం రాజకీయ అసూయ, ఉనికిని కాపాడుకునే తాపత్రయంతో కూడుకున్నవి మాత్రమేనని స్పష్టమవుతోంది. గత పదేళ్ల తమ పాలనలో తాము చేయలేని మంచి పనులను, ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా చేస్తుంటే చూసి ఓర్వలేక అడ్డుపడటం విపక్షాల దిగజారుడు రాజకీయాన్ని తెలియజేస్తోంది..” ‘సన్న’గిల్లిన ప్రతిపక్షాలు… కాంగ్రెస్ ‘స్మార్ట్’ పందెం! తెలంగాణ…
