పోరాడితేనే తెలంగాణ వచ్చింది

– పవన్ వ్యాఖ్యలపై గద్దర్ తనయ వెన్నెల విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 3: తెలంగాణ అయ్య జాగీరా..? అంటూ జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్, గద్దర్ కూతురు వెన్నెల తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో వెన్నెల మాట్లాడుతూ.. పవనన్న మిమ్మల్ని ఒక నటుడిగా,…
