2029లో జమిలికి నో చాన్స్..

“అన్ని సాఫిగా సాగుతున్న టైంలో బీజేపీపై బొద్దింకలు వచ్చి పడ్డాయి.ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. కాషాయ వ్యూహాలకు చెక్ పెట్టుతున్నాయి. యువతలో పేపర్ లీక్‌లు, నిరుద్యోగం, అసంతృప్తి, పేద మధ్య తరగతి ప్రజలపై ధర భారాన్ని కాక్రోచ్‌లు కన్సాలిడేషన్ చేశారు. రైతులు, యువత, కార్మికులతో కలిసి ఒకే బలమైన రాజకీయేత ప్రతిపక్షంగా వ్యవస్థగా ఎదిగింది. బీజేపీ…
