న్యాయ వ్యవహారాల్లోనూ సాంకేతికత

– అందిపుచ్చుకుని ముందుకు సాగాలి – లాఫెస్ట్ కార్యాక్రమం ప్రారంభించిన మంత్రి వివేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13:న్యాయరంగంలో సాంకేతికత విపరీతంగా పెరిగిందని.. ఇప్పుడు టెక్నాలజీ వాడి న్యాయపరమైన పత్రాలు రాయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చని మంత్రి వివేక్ అన్నారు. టెక్నాలజీ తో పాటు హ్యుమానిటీ ఉండాలని.. ఎందుకంటే హ్యుమానిటీ లేకపోతే దీర్ఘకాలం ఏ రంగంలో నిలబడలేమని…
