సాంకేతికత ఆవిష్కరణలే పోలీసింగ్‌కు దిక్సూచి

– యువ ఐపీఎస్ అధికారులను అభినందించిన డిజిపి – కోర్టు కేసులు, న్యాయ ప్రక్రియలపై మరింత దృష్టి – నిరంతర శిక్షణతో వృత్తి నైపుణ్యాల మెరుగుదల – క్లస్టర్-1లో హైదరాబాద్.. క్లస్టర్-2లో రామగుండం టాప్ – క్లస్టర్-3లో నల్గొండ.. క్లస్టర్-4లో సూర్యాపేట ప్రథమం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో…
