ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం

– అత్యవసరంగా గోవాలోనే ల్యాండింగ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : గోవా నుంచి దిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సాంకేతిక లోపం ఏర్పడింది. దీన్ని గుర్తించిన విమానం పైలట్ వెంటనే మనోహర్ ఎయిర్‌పోర్టు…
