Tag #Team of ministers #heads to Bengalore #for water to Jurala

జూరాలాకు నీటి కోసం బెంగళూరుకు మంత్రుల బృందం

– కర్ణాటక ప్రభుత్వంతో కీలక భేటీ హైదరాబాద్/బెంగళూరు, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో ఏర్పడిన తీవ్ర సాగు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కర్ణాటక జలాశయాల నుంచి దశలవారీగా నీటిని విడుదల చేయాలని కోరేందుకు మంత్రుల నేతృత్వంలోని  ఒక ఉన్నతస్థాయి…