Tag #Teacher dies #after hit by a train #Mahaboobabad

రైలు ఢీకొని టీచర్‌ ‌మృతి

మహబూబాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుష్‌పుల్‌ ‌రైలు ఢీకొని ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. మైనార్టీ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ ‌టీచర్‌గా పనిచేస్తున్న ఎండీ గౌస్‌మియా మహబూబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో అత‌ను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన…