దేవదేవుని ఆగ్రహానికి ఎవరు గురవుతారు ..?

మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ఆంధ్రదేశంలో భక్తితత్వం పొంగి పొర్లుతూ డ్రైనేజీల్లో కూడా కుప్పలు తెప్పలుగా పారుతోంది. ఆంధ్రులకు భక్తి లేదా భావోద్వేగాలు ఏమి వొచ్చినా పట్టుకోవడం కష్టమే. తాజాగా పవిత్ర తిరుమల ఆలయంలో లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా వివాదమైంది. దీని చుట్టూ రాజకీయాలు విశేషంగా ముదురుతున్నాయి. తిరుమల ఆలయంలో అపచారం జరిగిందనే అంశంపై…