పన్నుల వసూళ్లే పనితీరుకు కొలమానం కారాదు

– ఆదివాసీ, గిరిజన జీపీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి – అన్‌టైడ్ గ్రాంట్లను కొనసాగించాలి – 16వ ఆర్థిక సంఘం వర్క్‌షాప్‌లో తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 3 : పనితీరు ఆధారిత గ్రాంట్లు, సొంత రెవెన్యూ వంటి 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన…
