రూ.99,446 కోట్ల ఈఎల్‌ఐతో 3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీం(ఈఎల్‌ఐ) ద్వారా రూ.99,446 కోట్ల వ్యయంతో రెండేళ్లలో 3.5 కోట్లకుపైగా ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కళాభవన్‌లో శుక్రవారం జరిగిన ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం-వీబీఆర్‌వై)…
