ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

– రాష్ట్ర అభివృద్దికి సంబంధించి విన్నపాలు న్యూదిల్లీ, మే 27: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ దిల్లీలో తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్‌లో బుధవారం కలుసుకున్నారు. తొలుత దిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్ అక్కడినుంచి ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు.…
