టాక్ జర్నలిజం ఈవెంట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: జైపూర్‌లో ఈనెల 19, 20 తేదీల్లో జరిగే టాక్ జర్నలిజం 2025 కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య వక్తగా పాల్గొననున్నారు. ఇది దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటి. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తున్న,…
