ఎమ్మెల్యే బీర్ల అక్రమాలపై చర్యలు తీసుకోండి

– పట్టణ సీఐకు బీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ భాస్కర్‌ను…
