ప్రతి గ్రామానికీ టి-ఫైబర్ ఇంటర్నెట్

– ఏబీపీ కింద రాష్ట్రంలో ప్రాజెక్టు అమలు : సీఎం రేవంత్ – కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యతో వీసీ హైదరాబా<, ప్రజాతంత్ర, మే 27 : అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కింద రాష్ట్రంలో టి-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు…
